కళ్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు ఇండస్ట్రీలో ఎవరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలియకుండా జరిగిపోతున్నాయి. ఇదివరకు సెలబ్రిటీల పెళ్లంటే ముందునుండే సోషల్ మీడియాలో హడావిడి ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి.. టెక్నాలజీ పెరిగిపోయింది. పెళ్లిళ్లు, పేరంటాలన్నీ అయిపోయాక ఒక పోస్ట్ పెట్టి బయటికి చెప్పుకుంటున్నారు. అయితే.. కొన్ని ప్రేమజంటలు మాత్రం ముందుగా చెప్పినట్లుగానే పెళ్లి చేసుకొని గుడ్ న్యూస్ చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సీరియల్ యాక్టర్ కరణ్ వి గ్రోవర్.. తన చిరకాల స్నేహితురాలు, […]