Poovaiyar: సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి బాల నటుడిగా దూసుకెళుతున్నాడు ‘పూవైయ్యార్’. సూపర్ సింగర్ జూనియర్ 6లో రన్నర్ అప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2019లో ‘నాప్తే తునై’ సినిమాలో సింగర్ హిప్హాప్ తమిళతో కలిసి ఓ పాటను పాడాడు. అదే అతడి మొదటి సినిమా. తర్వాత దళపతి విజయ్ సినిమా ‘బిగిల్’లో ‘వెరితనమ్’ అనే పాటకు కో సింగర్‌గా స్వరాన్ని అందించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో పాటలు పాడాడు. తాను పాట పాడిన ‘బిగిల్’ […]