దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో ఎంతో మంది నిరుద్యోగులుగా మారారు.. ఎన్నో కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఇలాంటి సమయంలో కొంత మంది మానవత్వం చాటుకొని ఎంతో మంది పేద ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. అభినవ దానకర్ణుడుగా పేరు తెచ్చుకున్నారు. సోనూ సూద్ బాటలోనే కొంద మంది నటీ.. నటులు తమ సేవ కొనసాగిస్తున్నారు. భారతీయ చలన చిత్ర రంగంలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ […]