ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవాగ్జిన్. రెండోది కోవీషీల్డ్. ఈ రెండూ రెండేసి డోసులు తీసుకోవాల్సిందే. కానీ ఒకవేళ మొదటి డోసు ఒక వ్యాక్సిన్ తీసుకుని ఆ తర్వాత రెండవ డోసు మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైతుంది. వేరువేరు వ్యాక్సిన్లను ‘మిక్సింగ్’ చేస్తే!!. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అధ్యయనం చేపట్టబోతోంది. డోసులను మిక్స్ లేదా కలపడం చేయాల్సిన అవసరం లేదని పూనావాలా పేర్కొన్నారు. తమిళనాడులోని వెల్లూర్ కాలేజీలో వ్యాక్సిన్ […]