ఈ మధ్యకాలంలో గ్లామర్ ఫీల్డ్ కి సంబంధించి వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ తారల మరణాలు మరువకముందే తాజాగా కోల్ కత్తాలో మరో యంగ్ మోడల్ పూజా సర్కార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలచివేస్తోంది. పూజా వయసు 19 సంవత్సరాలని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలో మోడల్ గా పాపులర్ అయిన పూజా సర్కార్ తన అద్దె ఇంట్లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్యకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు నెలల్లో ఓ మోడల్ […]