ఫిల్మ్ డెస్క్- బుట్టబొమ్మ పూజా హెగ్డే ముంబైలో లగ్జరీ ఇంటిని కట్టేసిన సంగతి తెలిసిందే. తన కొత్త ఇంటి గృహ ప్రవేశం కూడా నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది. సుమారు ఏడాది నుంచి తనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటూ ఇంటిని నిర్మించుకుంది పూజా హెగ్డే. ఇదిగో ఇప్పుడు కొత్త ఇంట్లోకి ఓ టీవీని తీసుకొచ్చింది. సోనీ కంపెనీకి చెందిన ఈ టీవీని ఆన్ చేస్తూ పూజా హెగ్డే మురిసిపోయింది. జెడి మైండ్ ట్రిక్స్ ఇందులో ఉన్నాయి.. కానీ […]