ఫిల్మ్ డెస్క్- పూనమ్ కౌర్.. పోసాని కృష్ణమురళి ఎప్పుడైతే టాలీవుడ్ లో ఓ హీరోయిన్ ను ఓ హీరో మోసం చేసి, ఆమెకు ప్రెగ్నెన్సీ చేసి, ఆ తరువాత బెదిరించి ఆమెకు అన్యాయం చేశాడని ఆరోపించారో.. అప్పటి నుంచి పూనమ్ కౌర్ ఏదో చెప్పాలని అనుకుంటుంది. కానీ ఏంచెప్పలేకపోతోంది. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఓ అంశంపై పోస్ట్ మాత్రం పెడుతోంది. వారం రోజుల క్రితం మా ఎన్నికలపై కూడా పూనమ్ కౌర్ స్పందించింది. […]