Poo Ramu Passed Away: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరో ఒకరు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మలయాళ నటుడు ఎన్‌డీ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కొచ్చికి దగ్గర ఉన్న కలమస్సెర్రీలోని తన ఇంటి మందు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో నటుడు మృతి చెందటంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం […]