నేటి కాలంలో అమ్మాయిలు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడిపోతున్నారు. యువతి ప్రేమకు ఒప్పుకోలేదని, తల్లిదండ్రులు ప్రేమకు నిరాకరించారని ఇలాంటి చిన్న చిన్న కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ ఇంటర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మన్నపేటకు చెందిన 17 ఏళ్ల దుంగ కరిష్మా బాలయోగి గురుకులంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే భవాని అనే పాఠశాల […]