ప్రతి మనిషికి కోర్కెలు ఉండటం అనేది సహజం. కొందరికి మంచి ఉద్యోగం సంపాందించి..హాయిగా స్థిరపడాలని కోరుకుంటారు. మరికొందరు వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే అందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలనే భావిస్తారు. తమ వద్ద డబ్బులు లేక బిజినెస్ ఆలోచనను విరమించుకుంటారు. ఇలాంటి వారికి ఓ మంచి బిజినెస్ ఐడియా ఉంది. అదే వాణిజ్య వ్యవసాయం.. దీని ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. దీనికోసం పొలం ఎక్కువగా ఉండాలి అనే ఆలోచన అవసరం లేదు. […]