ఒక ఉన్నత హోదాలో ఉండి.. ప్రజల వద్ద హుందాగా వ్యవహరించాల్సిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తన నోటి దురుసు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఈ మద్య ఆయన తాండూరు టౌన్ సీఐ రాజేందర్‌రెడ్డి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై టీఆర్ఎస్ హైకమాండ్ ఆగ్రహం […]