సాధారణంగా దొంగలు దోచుకునేది సామాన్యుల ఇళ్లనే. ఇంట్లో దాచిన విలువైన వస్తువులు, డబ్బు, బంగారంతో పాటు వాహనాలను కూడా చోరీ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఇంటి ముందు, అవసరం నిమిత్తం రోడ్డు పక్కన ఆపిన వాహనాలను కూడా ఎత్తుకెళ్తున్నారు. వీరిని ఏదో ఓ రోజు పోలీసులు పట్టుకోవడం, శిక్షించడం వంటివి తప్పక జరుగుతాయి. ఆ విషయం తెలిసి కూడా వీరు మారరు. సామాన్యుల వస్తువులను దొంగతనం చేస్తేనే.. జైలుకు పంపిస్తారు.. మరి అలాంటిది ఏకంగా పోలీసులు […]