ఇటీవల కేఏ పాల్ తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసిన ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా అపజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో పర్యటిస్తున్న ఆయనపై దాడి జరిగింది. తనపై టీఆర్ఎస్ కార్యకర్త కావాలనే దాడి చేశాడని.. డిజీపీకి ఫిర్యాదు చేసేందుకు పాల్ వెళ్తున్న నేపథ్యంలోనే ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కేఏ […]