క్రైం డెస్క్- సామాన్యుల నుంచి పెద్ద వాళ్ల వరకు ఏ ఆపద వచ్చినా ఆశ్రయించేది పోలీసులనే. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతి భద్రతలను కాపాడుతుంటారు పోలీసులు. ఇక ఈ మధ్య కాలంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువవ్వడంతో పోలీసులే భరోసా కల్పిస్తున్నారు. మరి అటువంటి భాద్యాతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉండి, మరో మహిళా పోలీసును లైంగికవేధింపులకు గురిచేస్తే.. ఎవరితో చెప్పుకోవాలి. అవును తమిళనాడులో ఓ పోలీసులు ఉన్నతాధికారి, తన క్రింది మహిళా పోలీస్ అధికారిపై వేధింపులకు […]