భారత చలన చిత్రం గర్వించతగ్గ లెజండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా వెండితెర మీద రారాజుగా వెలుగుతున్న మగమహారాజు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా స్వయంకృషితో మామూలు సగటు మనిషి నుండి మెగాస్టార్ గా ఎదిగిన తీరు చూస్తే ఎవరికైనా ముచ్చట వేస్తుంది, గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది కొరియోగ్రాఫర్లు, నటులు, హాస్యనటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ప్రతీ కోవకి చెందిన కళాకారులు ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. […]