డెహ్రడూన్ లో క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్న కోచ్ నరేంద్ర షాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఇతను ప్రస్తుతం భారత ఉమెన్స్ జట్టులో ప్లేయర్ గా ఉంటున్న స్పిన్నర్ స్నేహ రానా కోచ్ కావడం గమనార్హం.
నేటికాలంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. మగవారికి ధీటుగా ప్రతి రంగంలోనూ తమ ప్రతిభతో అభివృద్ధి పథం వైపు సాగుతున్నారు. గ్రామ ప్రథమ పౌరురాలి స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి ఎదిగారు నేటితరం మహిళలు. ఇంతలా ప్రగతి పథంలో మహిళలు ఎంతగానో దూసుకెళ్తున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వెనుబడే ఉన్నారు. అంతేకాక పూర్వం జరిగినట్లు ఇప్పటికి చాలా ప్రాంతాలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహాల కారణంగా మాతాశిశుమరణాలు బాగా సంభవిస్తున్నాయి. వీటిని […]