పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4500 పైగా శాఖలతో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుగా కొనసాగుతున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్) పోస్టులకు 145 ఖాళీల భర్తీకి అర్హులైన, అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానించింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి […]