నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం అందించిన టీ20 వరల్డ్ కప్ 2022 సంగ్రామం ముగిసింది. ఈ టోర్నీలో టీమిండియా, ఆస్ట్రేలియా లాంటి జట్లు హాట్ ఫేవరేట్లుగా ఉన్నా.. ఇంగ్లీస్ టీమ్ సత్తా చాటి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి.. రెండో సారి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా ఆవిర్భవించింది. సూపర్ 12లో ఐర్లాండ్ చేతిలో ఓడినా.. తర్వాత మంచి ప్రదర్శన కనబర్చి, కాస్త […]