గత కొంత కాలంగా టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన బౌలింగ్, బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టి నాలుగు వికెట్లు తీసుకోవడమేకాకుండా.. హాఫ్ సెంచరీతో జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్లో జరుగుతున్న మూడో వన్డేలో […]