ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నది యుద్ధాలో, అణుబాంబులో, వైరసులో కాదు. ప్లాస్టిక్ భూతం. అవును ఓ 10-15 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గాలి, నీరు, ఆహారం.. ఆఖరికి తల్లి పాలను కూడా వదలడం లేదు ఈ భూతం. కొన్ని రోజల క్రితమే శాస్త్రవేత్తలు.. తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలున్నట్లు గుర్తించారు. పరిష్కారం లేని సమస్యగా తయారయ్యింది. నివారణ ఒక్కటే మార్గం. ఎందుకంటే ఇది భూమిలో కరగదు.. కాలిస్తే.. వాతావరణంలోకి మరింత ప్రమాదకర వాయువులు […]
కలియుగదైవం శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనానికి ప్రపంచ నలుమూల నుంచి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తలు రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. మరొక పక్క తిరుమల అభివృద్ధికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈక్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ […]