అంగవైకల్యం ఒక శాపం అన్న భావన వదిలి ఎంతో మంది మనోధైర్యంతో ముందుకు సాగి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. విద్యా, వైద్య, క్రీడా రంగాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అంటూ నిరూపించింది బెంగాల్ కి చెందిన ఓ దివ్యాంగురాలు. పుట్టుకతోనే దివ్యాంగురాలిగా పుట్టి పక్కవారి సహాయం లేకుండా ఎక్కడికీ కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ.. సంకల్పమే తన అక్షర ఆయుధంగా మార్చుకొని అంగవైకల్యాన్ని జయించి నెట్ పరీక్షలో ఏకంగా 99.31 శాంతం […]