Pitbull Dog: ప్రపంచంలోని అతి ప్రమాదకరమైన కుక్క జాతుల్లో పిట్ బుల్ ఒకటి. ఈ జాతి కుక్కలు చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. మనుషులతో ఎప్పుడెలా ప్రవర్తిస్తాయో కూడా తెలీదు. వాటి ధ్రుడమైన శరీరం కారణంగా వాటి దాడినుంచి తప్పించుకోవటం చాలా కష్టం. అవి దాడి చేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. చాలా మంది అలా ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. సొంత యజమానుల్ని సైతం పిట్బుల్లు చంపిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా, ఓ పిట్ […]