హలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు సీనియర్ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లు కన్నుమూశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ గవర్నర్ మిస్టర్ స్కాట్ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ మరణించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్, తెలుగు, తమిళ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన శరత్ బాబు తుది శ్వాస విడిచిన సంగతి విదితమే.. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు తుది శ్వాస విడిచారు.
Johnny Depp: ప్రపంచ వ్యాప్తంగా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్దిమంది హాలీవుడ్ నటుల్లో జానీ డెప్ ఒకరు. ఆయన జానీ డెప్‌గా కంటే.. కెఫ్టెన్ జాక్ స్పారోగానే ప్రేక్షకులకు సుపరిచితం. జానీ డెప్ నటించిన ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ సినిమాలు రిలీజైన ప్రతీసారి పాత రికార్డులు బద్దలయ్యాయి.. భారీ కలెక్షన్లతో కొత్త రికార్డులను సృష్టించాయి. ఇక, జానీ డెప్ క్యారెక్టర్ చేసే విన్యాసాలు చూడటానికి జనం […]