సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీ, నటులు అన్ని పాత్రలు చేయాల్సి ఉంటుంది. కొన్ని మూవీల్లో బోల్డ్ గా నటించాలి. మరికొన్ని చిత్రాల్లో చెల్లిగా, తల్లిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాల్సి వస్తుంది. కాదు నేను ఇలాంటి పాత్రలే చేస్తానని కూర్చుంటే ఇక ఆ నటీ, నటుడి సినీ కెరీర్ ప్రమాదంలో పడినట్లే. ఇలాంటి హద్దులు చెరిపేస్తానంటోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ సోయగం. దాంతో ఈ […]