Pillow: తల కిందకు దిండు లేకపోతే కొంతమందికి నిద్ర పట్టదు. మరి కొంతమంది లావుగా ఉన్న దిండు తల కిందలేకపోతే నిద్రపోరు. ఎత్తులో తల పెట్టి పడుకుంటే ఆరోగ్యానికి మంచి కాదని చెప్పినా వినరు. ఒకటి పోతే ఇంకోటి ఇలా దిండ్లను వాడుతూ ఉంటారు. సాధారణంగా మధ్యతరగతి వాళ్లు ఉపయోగించే దిండు ఖరీదు 50నుంచి 200వరకు ఉంటుంది. డబ్బున్న వాళ్లయితే వేలు ఖర్చుపెట్టి బ్రాండెడ్ దిండ్లను ఉపయోగిస్తారు కావచ్చు. కానీ, ఎంత డబ్బున్నా లక్షలు పెట్టి దిండును […]