ఒక యంత్రం పనిచేయాలంటే దానిలోని ప్రతిభాగం ఎంత ముఖ్యమో అదే విధంగా మానవునిలో కూడా జీవక్రియలు సక్రమంగా జరగాలంటే ప్రతి అవయవం అంతే స్థాయిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఏ అవయవంపాడైన కూడా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.
ఇంటర్నేషనల్ డెస్క్- ప్రపంచంలో ప్రతి రోజూ అవయవాల సమస్యలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా వరకు కిడ్నీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. కిడ్నీ బాధితులకు అవసరానికి సరైన కిడ్నీ దొరకక చాలామంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే వైద్యరంగం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రతీ జబ్బుకు చికిత్స అందుబాటులోకి వచ్చింది. అవయావాల మార్పిడిలో వైద్య రంగం ఎంతో పురోభివృద్ది చెందింది. అవయవదానం చేసేందుకు దాతలు […]