పాకిస్థాన్ తన పిచ్చి నిర్ణయాలతో తరచూ ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం.. అనేక తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటుంది. అలా వివాదస్పద నిర్ణయాలు తీసుకోవడం.. వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పడం పాక్ కి అలవాటు. కేవలం పాక్ ప్రభుత్వమే కాదు.. అక్కడ ఉండే సంస్థలు సైతం ఇలాంటి పనులే చేస్తుంటాయి. తాజాగా పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తన సిబ్బందికి క్షమాపణ చెప్పింది. తన సిబ్బంది వేసుకునే ‘లో […]