Physiotattva: వయసు పెరిగే కొద్ది మన శరీరంలో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అవయవాల పనితీరు కొద్దికొద్దిగా తగ్గి రోగాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మోకాళ్లు, కీళ్ల నొప్పుల వేధింపులు మొదలవుతాయి. కొంతమంది వృద్దుల్లో మోకాళ్లు, కీళ్ల నొప్పులు భారీ స్థాయిలో ఉంటాయి. ఈ నొప్పుల కారణంగా వారి పనులు వారు చేసుకోలేక అల్లాడిపోతుంటారు. ఎంత మంది డాక్టర్లను కలిసినా.. ఎన్ని మందులు వాడినా.. వేలు, లక్షలు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. ఏళ్లు గడుస్తున్నా నొప్పుల నుంచి విముక్తి […]