Physiotattva: వయసు పెరిగే కొద్ది మన శరీరంలో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అవయవాల పనితీరు కొద్దికొద్దిగా తగ్గి రోగాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మోకాళ్లు, కీళ్ల నొప్పుల వేధింపులు మొదలవుతాయి. కొంతమంది వృద్దుల్లో మోకాళ్లు, కీళ్ల నొప్పులు భారీ స్థాయిలో ఉంటాయి. ఈ నొప్పుల కారణంగా వారి పనులు వారు చేసుకోలేక అల్లాడిపోతుంటారు. ఎంత మంది డాక్టర్లను కలిసినా.. ఎన్ని మందులు వాడినా.. వేలు, లక్షలు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. ఏళ్లు గడుస్తున్నా నొప్పుల నుంచి విముక్తి లభించక.. కొంతమంది ఆ నొప్పులతో రాజీపడిపోయి జీవితం వెళ్లబుచ్చుతుంటారు.
అయితే.. మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి “ఫియోజోతత్వ” ఓ చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. “ఫిజియోతత్వ” రోగులకు అడ్వాన్స్ ఫిజియో, కైరో ప్రాక్టిక్ సర్వీసెస్‌లతో పాటు మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్ మిషిన్స్‌ను ఉపయోగించి చికిత్స అందిస్తోంది. దీంతో పాటు.. సమస్యకు లోతైన కారణం తెలుసుకుని కచ్చితమైన చికిత్స అందిస్తుండటం విశేషం. ఇక “ఫియోజోతత్వ” సీనియర్ కైరో ప్రాక్టర్ అనూప్ బ్రమ్‌భట్ కేవలం 2 రోజుల్లో మోకాళ్ల, కీళ్ల నొప్పులనుంచి దూరం చేసే అద్భుతమైన చికిత్సను అందిస్తామన్నారు.
ఈ ప్రాసెస్ లో ఎంతో మందికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గించామని తెలిపారు. ఇక “ఫిజియోతత్వ” కేవలం మోకాళ్లు, కీళ్ల నొప్పులకు మాత్రమే కాదు! మెడ నొప్పి, నడుము నొప్పి, భుజాలనొప్పితో పాటు ఎటువంటి జాయింట్ నొప్పులకైనా పరిష్కారం అందిస్తోంది. ఇక “ఫిజియోతత్వ” నుండి మరిన్ని వివరాల కోసం 08951047001 ను సంప్రదించండి. అలాగే.. ఫిజియోతత్వ గురించిన మరింత సమాచారం కోసం పూర్తి వీడియోను చూడండి :