క్రీడా ప్రపంచంలో మినీ యుద్ధం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. టీ20 ప్రపంచ కప్2022 లో భాగంగా తొలి పోరులో శ్రీలంక-నమీబియా జట్లు తలపడనున్నాయి. అయితే ఇప్పటికే అన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని ప్రారంభించే ముందు.. జట్టు కెప్టెన్లతో ఫొటో సెషన్ ను నిర్వహించడం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. దానిలో భాగాంగానే తాజాగా వరల్డ్ కప్ లో పాల్గొంటున్న 16 టీమ్ ల […]