కొత్త ఏడాది వచ్చేసింది. అందరూ పార్టీ మూడ్ నుంచి బయటకొచ్చేసి ఉద్యోగులు ఆఫీసులకి, స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లిపోతున్నారు. మళ్లీ యధావిధిగా రొటీన్ లైఫ్ స్టార్టయిపోయింది. ఏడాది మారొచ్చు, డేట్ మారొచ్చు కానీ ప్రతి వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అలానే జనవరి తొలి వారంలో ఏకంగా 18 సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సిరీస్ లు ఉన్నాయి. కొన్ని తెలుగు సినిమాలు […]