Philippines Boy: ప్రతి గింజపై దాన్ని తినే వాడి పేరు రాసుంటుందని అంటుంటారు. మనం తినడానికి భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉంటే ఏం జరిగినా మన ప్రాణాలు పోవు. విమానంలోనుంచి కిందకు తోసినా.. తాళ్లతో కట్టేసి నడి సముద్రంలో పడేసినా ఏదో ఒక సహాయం అంది బయటపడిపోవచ్చు. ఆ టైంలో పనికి రాదు అనుకున్నది కూడా మనకు పనికొచ్చి ప్రాణాలు నిలుపుతుంది. తాజాగా, ఓ పిల్లాడు పాత ఫ్రిడ్జ్ సహాయంతో తన ప్రాణాలను రక్షించుకున్నాడు. […]