క్రికెట్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌ను, క్యాచ్‌లను చూశాం వావ్ సూపర్ అంటూ మెచ్చుకున్నాం. మెరికల్లాంటి ఆటగాళ్లు గాల్లోకి దూకి బంతిని అందుకుంటే మైదానం మొత్తం చప్పట్లతో మార్మోగుతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అద్భుతమైన క్యాచ్‌ను చూస్తే మాత్రం మెచ్చుకోవడంతో పాటు కొండంత స్ఫూర్తిని కూడా పొందుతాం. కర్ర సాయం లేకుండా అడుగుకూడా వేయలేని వ్యక్తి అమాంతం గాల్లోకి దూకి బంతిని అందుకుంటే.. చూసే వారు ఏవరైనా సరే మంత్రముగ్ధులు అవ్వకమానరు. అలాంటి ఒక […]