ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. అక్కడ ఒక్కరోజులోనే పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.35కు పెంచేసింది పాక్ సర్కార్. అదేవిధంగా కిరోసిన్ ఆయిల్, లైట్ డీజిల్ రేట్లను కూడా లీటర్‌కు రూ.18 చొప్పున పెంచుతున్నట్లు పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. పెంచిన ధరలు వెంటనే నుంచి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. మొత్తం నాలుగు రకాల పెట్రో ఉత్పత్తుల మీద రేట్లను పెంచామని దార్ చెప్పారు. ధరల పెంపుతో […]
బిజినెస్ డెస్క్- ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. శనివారం ఒక్క రోజు తటస్థంగా ఉన్న చమురు ధరలు ఒక రోజు గ్యాప్ తర్వాత ఆదివారం మళ్లీ పెరిగాయి. మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది తొమ్మిదో సారి. ఇక పెట్రోల్ లీటరకు 24 పైసలు, డీజిల్ లీటరుకు 27 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ 92 రూపాయల 58 పైసకుకి, లీటరు […]