మన దగ్గర ఆలయాలు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయో.. వాటి దగ్గర లభించే ప్రసాదం కూడా అలానే ఫేమస్ అవుతాయి. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, శబరిమల వంటి పుణ్యక్షేత్రాల దగ్గర లభించే ప్రసాదం చాలా ఫేమస్. ఎవరైనా ఆయా ఆలయాలకు వెళ్తున్నారని తెలిస్తే.. ప్రసాదం తీసుకురమ్మని మరీ మరీ చెప్పి తెప్పించుకుంటారు. శబిరమల ప్రసాదానికి కూడా ఇలానే డిమాండ్ ఉంటుంది. శబరిలమకే ప్రత్యేకంగా నిలిచే అవరణ ప్రసాదం అంటే చాలా మంది ఇష్టపడతారు. ప్రత్యేకమైన రుచిని కలిగి […]