తీసుకున్న వారికి కూడా ఈ లోన్ తీసుకునే అవకాశం వుంది. ఇలా కోవిడ్ రుణాల కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా చికిత్స చేయించుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదా? ఇలా కనుక లోన్ తీసుకుంటే చికిత్స చేయించు కోవడానికి డబ్బులు అందుతాయి. పైగా సమస్యలు కూడా వుండవు. అయితే బ్యాంకులు కోవిడ్ పర్సనల్ లోన్స్ ని ఇస్తున్నాయి. మీరు కనుక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ కరోనా కోసం చికిత్స చేయించుకోవాలంటే??. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా […]