రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆన్‌లైన్ టికెట్లు ప్రభుత్వం విక్రయించడంపై పవన్‌కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై మంత్రి పేర్ని నాని దిల్‌రాజుతో కలిసి బుధవారం ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ.. చిరంజీవి తనతో మాట్లాడారని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని అన్నట్లు ఆయన తెలిపారు. సినీ పెద్దలు తమ వద్దకు వచ్చి ఆన్‌లైన్ సినిమా టికెట్ల అంశంపై చర్చించారని అన్నారు. త్వరలోనే ఒక నిర్ణయం […]
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలకమైన అంశాలపై స్పందించారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమైనప్పటికీ ఒక లైన్ అనేది ఉంటుందని దాన్ని దాటోద్దని పవన్ హితవుపలికారు. హద్దు మీరి అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతలకు ఎలా ఎదుర్కొవాలో.. ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసని అన్నారు. మీరు ఎంత దారుణంగా హద్దు మీరి ప్రవర్తించినా చూస్తూ ఊరుకుంటారని అనుకోవద్దని, నేను లైన్ […]