ఇటీవల సౌత్ సినిమాలకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార లాంటి చిత్రాలు ప్రపంచ స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి.. వసూళ్లు కూడా అదే రేంజ్ లో రాబట్టాయి. కాంతార మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ బిగ్గెస్ట్ హిట్ సాధించి భారీ వసూళ్లు రాబట్టింది.
కరోనా.. ఎందరో జీవితాలను రోడ్డున పడేసింది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. చాలా కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. చిన్న చిన్న కంపెనీలు మాత్రమే ఇలా చేయడం లేదు.. బడా కంపెనీలు, ఎంఎన్‌సీలు సైతం.. ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫేస్‌బుక్ ఈ జాబితాలోకి చేరింది. కంపెనీ చరిత్రలో మొదటి సారిగా భారీ స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రెడీ అయ్యింది. ఏకంగా 12 వేల మందిని […]