డాబు దర్పం లేకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ కోట్లు సంపాదించి ప్రజలకు పంచుతన్న గొప్ప మహనీయుడు ఆర్ నారాయణ మూర్తి. ప్రజా జీవితం కోసం అవివాహితుడిగా ఉన్న గొప్ప వ్యక్తి.
ఆర్.నారాయణ మూర్తి. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. విలువలే ఆస్తిగా బ్రతుకుతున్న మనిషి ఆయన. తనకంటూ ఎన్నడూ, ఏది ఆలోచించుకోకుండా సమాజం కోసం పరితపించే ఆదర్శ వాది. సినిమా వ్యాపారం అయిపోయిన ఈరోజుల్లో కూడా.., ప్రజా సమస్యలపైనే సినిమాలు తీయడం మన పీపుల్స్ స్టార్ కే సాధ్యం అయ్యింది. ఆర్. నారాయణ మూర్తి జీవితంలో చాలా సమస్యలపై పోరాటం చేశారు. ఈ ప్రయాణంలో ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. నటుడిగా సినిమాల్లో సంపాదించిందంతా.., సినిమాలు తీసే […]