పుత్రుడు అంటే ‘పున్నామ నరకం’ నుంచి కాపాడేవాడని అర్ధం. అందుకే సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన నేటికి కొడుకు కావాలని చాలా మంది తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. కొడుకు కోసం ఎన్నో పూజలు, వత్రాలు చేస్తుంటారు. తాము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కంటి రెప్పలా కాపాడి, చనిపోయిన తరువాత తమ చితికి కొడుకు నిప్పు పెడితే చాలని కోరుకుంటారు. అయితే కొందరు కుమారులు తమ తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారు. తాజాగా ఓ కుమారుడు కాస్తులిస్తేనే చితికి నిప్పు పెడతాను […]
నేటి సమాజంలోని చాలా మంది యువతలో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. సమస్యలను ఎదిరించి పోరాడే స్థైర్యం తగ్గిపోతుంది. అన్ని అవసరాలు సకాలం తీరుతుంటే తప్పా.. ఏ చిన్న సమస్య వచ్చిన తట్టుకోలేక పోతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు ఓ చిన్న మాట అన్నా కూడా పిల్లలు మనస్తాపానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు మందలించిన సమయంలో క్షణికావేశానికి గురై.. నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. వారు మరణించడంతో పాటు కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. అచ్చం అలాంటి […]
కట్నం తీసుకునే వాడు గాడిద అంటారు. అయితి ఇప్పడు చెప్పుకోబోయే వ్యక్తిని అడ్డగాడిద అనాలేమో? ఎందుకంటే మొదట పెళ్లి చేసుకుని అదనపుకట్నం కావాలని కుటుంబం మొత్తం కలిసి వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత ఆ గొడవలు, వేధింపులు తాళలేక ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారి మధ్య సఖ్యత కుదరలేదు. అలాగని విడాకులు కూడా తీసుకోలేదు. ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు. అయితే ఆమెతో విడాకులు తీసుకోవడం, లేదా ఆమెతో కలిసుండటం ఈ రెంటూ […]