హైదరాబాద్‌లోని టపాఛబుత్ర పరిధిలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్‌పై యువకులు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగినదుకు సబ్ ఇంజినీర్ విజయకుమార్‌పై నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఇష్టమున్నట్టు దుర్భాషలాడారు. ఆవేశంతో సబ్ ఇంజినీర్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న సిబ్బంది ఎంత నిలువరించిన ఆగలేదు. ఒక యువకుడు ఏకంగా టేబుల్ ఎక్కి మరి ఇంజనీర్ పై దాడికి యత్నించాడు. ఈ గొడవ మొత్తం అక్కడే ఒక వ్యక్తి వీడియో […]