ఫిల్మ్ డెస్క్- పెళ్లి సందడి సినిమా గుర్తుంది కదా. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తీ భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన పెళ్లి సందడి ఓ క్లాసికల్ హిట్. అచ్చతెలుగు వివాహ వేడుకను, ప్రేమను రంగరించి రూపొందించిన కధతో రాఘవేంద్ర రావు తీసిని పెళ్లి సందడి నిజంగానే సినీ పరిశ్రమలో సందడి చేసింది. ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు కే రాఘవేంద్ర రావు దర్శకత్వ […]