ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చాల దేశాల్లో ఎంతో మంది మరణించారు. దశలు మార్చుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ తో ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉన్నకరోనా వైరస్ తో భరించలేక పోతుంటే మరో వైరస్ ఏంటని భయపడుతున్నారా?. అవును ఇది వైరస్ కానీ..ఇది మనుషులకు కాకుండా మొబైల్ ఫోన్ లను హ్యాకింగ్ చేస్తోంది. 2019 తర్వాత మళ్ళీ వార్తల్లోకి వచ్చింది పెగకాస్. ఇక విషయానికొస్తే…పెగకాస్ అనేది ఎన్ ఎస్ ఓ అనే ఇజ్రాయెల్ సంస్థ దీనిని రూపొందించింది. దీని […]