వివాహేతర సంబంధాలే నిండు కాపురాల్లో నిప్పును రాజేస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఎవరికి వారు యుమునా తీరే అన్నట్లుగా అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ క్షణిక సుఖం కోసం అడ్డదారుల తొక్కుతున్నారు. ఇలా భార్యాపిల్లలను కాదని ఓ భర్త అక్రమ సంబంధాల్లో పాలు పంచుకుని జీవితం నాశనం చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది అనంతపురం జిల్లాలోని పెద్దవడగూరు […]