అమ్మాయిలు అబ్బాయులుగా మారడం, అబ్బాయిలు అమ్మాయులుగా మారడం. ఈ మాట వినగానే అందరికీ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన జంబలకిడి పంబ సినిమా గుర్తుకి రావడం ఖాయం. కానీ.., మీకు తెలుసా? ఇదేమి సినిమాలో చూపించినట్టు కొత్త విషయం కాదు. మన పాత రోజుల్లో దీనిని ఒక ఆచారంగా భావించేవారు. కొన్ని వంశాల వారు పెళ్లిళ్ల సమయంలో పెళ్లి కొడుకుని అమ్మాయిగా ముస్తాబు చేసి వీధిలో ఉరేగించేవారు. ఆ తరువాత ప్రత్యేక పూజలు చేయించి అప్పుడు మాత్రమే వధువు […]