అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురని చూడకుండా కిరాతకుడిలా మరాడు. క్షణికావేశంలో కోపంతో ఊగిపోయిన తండ్రి కూతురుని రోకలి బండితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కూతురన్న కనికరం లేకుండా తండ్రి ఇంతటి కిరాతకానికి ఎందుకు పాల్పడ్డాడు? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో స్వాతి(19) అనే యువతి […]