పెళ్లైన నాటి నుంచి ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. పుట్టిన పిల్లలను చదివిస్తూ గ్రామంలోని జనాలు ఈర్శ పడేలా బతుకుతున్నారు. ఇలా ఎంతో ఆనందంగా గడుపుతున్న ఈ దంపతులు ఉన్నట్టుండి ఊహించని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం రోళ్లకల్లు. ఇదే గ్రామంలో వీరమనేని లక్ష్మణరావు(40), కవిత(35) […]