అమ్మను మించిన దైవం లేదంటారు. భర్త, పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది తల్లి. ముఖ్యంగా ఆడ పిల్లలకు అన్ని తానై చూస్తుంది. వారి మీద ఈగ కూడా వాలనివ్వదు. పరాయి కళ్లు పడితేనే ఓర్వలేకపోతుంది తల్లి.
భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రధాన్యత ఉంది. ఇలా ఎంతో ప్రాముఖ్యత ఉన్న వివాహ వ్యవస్థకు వివాహేతర సంబంధాల కారణంగా కొందరు భంగం కలిగిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తమ అక్రమ సంబంధానికి అడ్డు ఎవరొచ్చినా అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా […]