వాళ్లిద్దరిది చూడముచ్చటైన జంట. వీరి జంటను చూసి ఊళ్లో కొందరు ఆడొళ్లు సైతం ఈర్ష్యపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఎంతో ముచ్చటగా ఉన్న ఈ జంటను చూసి అత్తింటి కుటుంబ సభ్యులు కూడా సంతోషపడ్డారు. ఇక కోడలు అడుగు పెట్టడంతో అత్తమామల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. అలా పెళ్లైన ఆరు నెలల పాటు ఈ దంపతులు సంతోషంగా జీవించారు . కట్ చేస్తే ఈ నవ దంపతులే ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయారు. ఈ […]