స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ ముగియగానే క్రికెట్ అభిమానులకు మళ్లీ పండగ వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుంచి ప్రారంభం అయ్యింది. అయితే ఈ మెగా టోర్నీకి సంబందించి ముందు నుంచి వివాదాలు చెలరేగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ అని చెప్పవచ్చు. అసలు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 ను భారతదేశంలో నిర్వహించాల్సి ఉంది. కానీ, భారత్ లో కరోనాసంక్షోభం కారణంగా వేదికను మార్చేందుకు ఐసీసీ అనుమతించింది. దీంతో యూఏఈ, […]